← Back to news

వైసీపీ ఆఫీస్‌పై దాడికి యత్నం.. ఉద్రిక్తత

By dk yamjala· 3 Jun 2026· Getlokalapp· నంద్యాల జిల్లా

AP: ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ లీడర్స్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వైసీపీ ఆఫీస్‌పై దాడికి యత్నించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు టౌన్‌లోని వైఎస్సాఆర్ సీపీ ఆఫీస్‌పై టీడీపీ నాయకులు రాళ్లు, కర్రలతో దాడి చేసేందుకు వెళ్లారు. పోలీసులు అక్కడికి చేరుకుని టీడీపీ నేతలను అడ్డుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది.

More in Politics