← Back to news

వేర్వేరు ఉద్యమాలు లేవు: రాహుల్ గాంధీ

By Vishi· 2h ago· X

ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా సాగుతున్న పోరాటంలో వేర్వేరు ఉద్యమాలు లేవని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత పాలనలో రాజ్యాంగం ధ్వంసమైందని, ఎన్నికల వ్యవస్థను పూర్తిగా నీరుగార్చారని మండిపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ జంతర్‌మంతర్ దగ్గర ఆందోళనలను నిషేధించడాన్ని సవాల్ చేస్తామని అన్నారు. ఈ విధానాలపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి మోదీ అయితే, అమలుచేస్తున్న వ్యక్తి అమిత్ షా అని వివరించారు.

More in National