← Back to news

బర్త్‌డే వేడుకల్లో నటికి ఊహించని షాక్

By Sharmila Skk· 6h ago
బర్త్‌డే వేడుకల్లో నటికి ఊహించని షాక్

కన్నడ యాక్టర్ రచితా రామ్ బర్త్‌డే పార్టీలో ఊహించని ఘటన జరిగింది. ఈ రోజు ఫ్యాన్స్ తో కలిసి ఆమె బర్త్‌డే జరుపుకుంటున్న సందర్భంగా సెల్ఫీలు దిగుతుండగా ఓ వ్యక్తి రచితతో సెల్ఫీ తీసుకుని, షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. తర్వాత ఒక్కసారిగా ఆమె రెండు బుగ్గలను గిల్లి అక్కడి నుంచి పరుగెత్తాడు. ఘటన క్షణాల్లో జరగడంతో భద్రతా సిబ్బంది అతడిని వెంటనే అడ్డుకోలేకపోయారు.

More in Entertainment