← Back to news

విశాఖలో AI డేటా సెంటర్.. షాకింగ్ Fact!

By Lokesh· 5h ago· Theguardian
విశాఖలో AI డేటా సెంటర్.. షాకింగ్ Fact!

విశాఖపట్నంలో అదానీ-Google నిర్మిస్తున్న భారీ AI డేటా సెంటర్‌ గురించి కొత్త విషయం బయటికొచ్చింది. మొదట ఈ ప్రాజెక్ట్‌ను 1GW కెపాసిటీతో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. కానీ రాష్ట్ర పర్యావరణ క్లియరెన్స్ పత్రాల్లో 2.51GW కెపాసిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ది గార్డియన్‌ సంస్థ రిపోర్ట్ చెబుతోంది. అంటే ముందుగా చెప్పిన దానికంటే సుమారు 2.5 రెట్లు ఎక్కువ. దీని వల్ల ఎన్విరాన్‌మెంట్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

More in AP