← Back to news

ఢిల్లీలో షాకింగ్ సీన్.!

By Krishna· 1h ago· X

ఢిల్లీలో ప్రొటెస్టులు కంటిన్యూ అవుతున్నాయి. ఐతే.. ఇవాళ ఓ షాకింగ్ విషయం బయటపడింది. మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులూ దూరం నుంచే రిపోర్టింగ్ చేస్తున్నారు. ప్రొటెస్టర్ల మధ్యలోకి వారు వెళ్లట్లేదు. ఎందుకంటే.. పోలీసులు వారిపై వేధింపులకు పాల్పడుతున్నారనీ, వారిని డిటైన్ చేస్తున్నారనే ఆరోపణలు భగ్గుమన్నాయి. దాంతో పోలీసులు.. జర్నలిస్టులను ప్రొటెస్టుల మధ్యలోకి రావొద్దని కండీషన్స్ పెట్టినట్లు తెలిసింది. అందువల్ల వారు.. ఇండియన్ యూత్ కాంగ్రెస్ చేస్తున్న ప్రొటెస్టులో డిస్టాన్స్ మెయింటేన్ చేస్తున్నారు.

More in National