← Back to news

ఒక్కప్పుడు మావోయిస్టు.. ఇప్పుడు యూనివర్సిటీ ఉద్యోగి!

By Sharmila· 1h ago· Thehindu
ఒక్కప్పుడు మావోయిస్టు.. ఇప్పుడు యూనివర్సిటీ ఉద్యోగి!

ఒకప్పుడు అడవుల్లో మావోయిస్టు అగ్రనేతగా, ₹6 కోట్ల రివార్డుతో ఉన్న మల్లోజుల వెంకటగోపాల్ జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. 2025 అక్టోబర్ 15న లొంగిపోయిన ఆయన, ప్రస్తుతం గోండ్వానా యూనివర్సిటీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తుపాకీ పట్టిన చేతులు ఇప్పుడు ల్యాప్‌టాప్‌పై పనిచేస్తున్నాయి. గ్రామసభల అభివృద్ధి కోసం సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అడవి జీవితం నుంచి ఆఫీసు ఉద్యోగం వరకు ఆయన ప్రయాణం ఆసక్తికరంగా మారింది.

More in National