UP పాలిటిక్స్లో బిగ్ ట్విస్ట్.. BJPలోకి 3 రెబల్ MLAలు!

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. సమాజ్వాదీ పార్టీ (SP)కి చెందిన ముగ్గురు రెబల్ MLAలు రాకేశ్ ప్రతాప్ సింగ్, అభయ్ సింగ్, వినోద్ చతుర్వేది BJPలో చేరారు. అమేథీలో జరిగిన కార్యక్రమంలో BJP రాష్ట్ర చీఫ్ పంకజ్ చౌదరి, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. గతంలోనే SPతో విభేదించిన ఈ నేతలు, 2027 UP అసెంబ్లీ ఎన్నికలకు ముందు BJPలో చేరడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది.

