← Back to news

22 ఏళ్ల కలల్ని చిదిమేసిన ఊబర్ బైక్ ప్రమాదం

By Vishi· 1h ago· Indianexpress
22 ఏళ్ల కలల్ని చిదిమేసిన ఊబర్ బైక్ ప్రమాదం

ఢిల్లీలో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్న 22 ఏళ్ల హృషితా లహోన్ కలల్ని ఉబర్ బైక్ ప్రమాదం చిదిమేసింది. అస్సాంలోని గువాహటికి చెందిన హృషితా ఢిల్లీ మైత్రేయి కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్ చదివారు. సోమవారం ఉదయం నోయిడా వైపు ఉబర్ బైక్‌లో వెళ్తుండగా, ఆశ్రమ్ ఫ్లైఓవర్ వద్ద డీటీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మధ్యాహ్నం మరణించారు.

More in National