← Back to news

పుట్టగానే బేబీల ఫోకస్‌ ఎటువైపు?

By Anusha· 7h ago· Ac
పుట్టగానే బేబీల ఫోకస్‌ ఎటువైపు?

పుట్టిన కొన్ని గంటలకే పసిబిడ్డలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం స్టార్ట్‌ చేస్తారట! కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ పరిశోధకులు 130 మంది నవజాత శిశువులపై చేసిన స్టడీలో ఈ ఇంట్రెస్టింగ్‌ విషయం బయటపడింది. ఆడ, మగ శిశువులు ఇద్దరూ మనుషుల ముఖాలనే ఎక్కువగా చూశారు. అయితే ఆడ శిశువులు ముఖాలపై ఎక్కువసేపు ఫోకస్‌ చేయగా, మగ శిశువులు వస్తువులపై కొంత ఎక్కువసేపు దృష్టి పెట్టారు. గర్భంలోని హార్మోన్లు, జన్యుపరమైన అంశాలు ఈ తేడాలకు కారణం కావచ్చని పరిశోధకులు అంటున్నారు.

More in International