← Back to news

హూతీల దాడులు.. సౌదీకి బ్రిటన్‌ సాయం!

By Lokesh· 8h ago· Bbc
హూతీల దాడులు.. సౌదీకి బ్రిటన్‌ సాయం!

యెమెన్‌లోని హూతీలు సౌదీపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేస్తున్నారు. రియాద్‌ వైపు వచ్చిన మిసైళ్లను సౌదీ రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ఎనర్జీ కేంద్రాలపైనా దాడులు జరిగినట్లు అధికారులు చెప్పారు. ఈ దాడులను ఎదుర్కొనేందుకు సౌదీ కోరడంతో బ్రిటన్‌ సాయం చేయనుంది. సైప్రస్‌లోని బ్రిటన్‌ స్థావరం నుంచి ఆర్‌ఏఎఫ్‌ వాయేజర్‌ విమానం సౌదీ యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపనుంది. ఈ సాయం కొన్ని వారాల పాటు కొనసాగనుంది.

More in International