← Back to news

తెలంగాణ తొలితరం కథకుడి కథా సంకలనం

By Vishi· 1h ago
తెలంగాణ తొలితరం కథకుడి కథా సంకలనం

తెలంగాణ తొలి తరం కథకుడైన నందగిరి వెంకటరావు కథలను వెతికి పట్టుకుని ‘మొహబ్బత్’ పేరిట సమగ్ర కథాసంకలనం వెలువరించారు పరిశోధకుడు, రచయిత సంగిశెట్టి శ్రీనివాస్. వెంకటరావు కథలు భారతి, ఉదయిని, కృష్ణాపత్రిక, సమదర్శిని, సుజాత, గోలకొండ లాంటి అనేక పత్రికల్లో అచ్చయ్యాయి. 1936 తర్వాత ఆయన కథలు రాయడం మానేశారు. ఆయన రాసిన 30 కథలను సేకరించి ప్రస్తుతం పుస్తకంగా తీసుకొచ్చారు. పుస్తకం ధర 500 రూపాయలు. కొనే <a href="https://www.telugubooks.in/products/mohabbath-nandagiri-venkatrao-kathalu?srsltid=AU7gw4UVLbkSxpUOzL8W69Gyd6J7jzx1sn8S_-Hqyl5hb81hcfa0OAdw">లింక్</a>.

More in Arts/Literature