← Back to news

నవంబర్ 14, 15వ తేదీల్లో ఛాయ సాహిత్యోత్సవం

By Vishi· 1d ago
నవంబర్ 14, 15వ తేదీల్లో ఛాయ సాహిత్యోత్సవం

TG: ఛాయ ప్రచురణ సంస్థ ఆధ్వర్యంలో రూట్స్ కొలీజియం సమర్నణలో నవంబర్ 14, 15వ తేదీల్లో ఛాయ సాహిత్యోత్సవం (Chaaya Literature Festival) జరుగనుంది. హైదరాబాద్‌ నగరంలోని డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రెండో ఎడిషన్‌కు సంబంధించిన <a href="https://www.chaayaliteraturefestival.com/">రిజిస్ట్రేషన్లు</a> స్టార్ట్ అయ్యాయి. తెలుగు సాహిత్యం, సంస్కృతి, రచయితలు, పాఠకులు అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ‘Soul of Telugu’ నినాదంతో ఈ సాహిత్యోత్సవం నిర్వహిస్తున్నారు.

More in Arts/Literature