← Back to news

జానీ మాస్టర్‌కు మరో షాక్.. ఫెడరేషన్లు నో సపోర్ట్!

By Mahesh· 12h ago
జానీ మాస్టర్‌కు మరో షాక్.. ఫెడరేషన్లు నో సపోర్ట్!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. భారతదేశంలోని సినీ, టీవీ రంగాల ఫెడరేషన్లు జానీ మాస్టర్‌కు సపోర్ట్ ఇవ్వబోమని క్లారిటీ ఇచ్చాయి. ఫెడరేషన్ నిర్ణయాలపై ఆయన బయాస్‌గా బిహేవ్ చేస్తున్నారనే ఆరోపణల కారణంగా ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జానీ మాస్టర్ భార్య <a href="https://www.theclearcutnews.com/n/HN6sctV">సుమలత సస్పెన్షన్ </a>ఎత్తివేయాలని ఫిలిం ఛాంబర్‌ను కోరారు. ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్‌ను సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు.

More in Current Affairs