← Back to news

"భారత్‌లో Peace లేదు": సంజయ్ దత్

By Krishna· 7h ago

ఇండియాలో ఇదివరకటి లాగా తనకు ప్రశాంతత కనిపించట్లేదని నటుడు సంజయ్ దత్ అన్నారు. శేఖర్ సుమన్‌ నిర్వహించే Shekhar Tonite ప్రోగ్రాంలో పాల్గొన్న సంజయ్ దత్.. "భారత్‌లో నేను గతంలో అనుభవించినంత ప్రశాంతత.. ఇప్పుడు ఉన్నట్లు అనిపించడం లేదు" అని అన్నారు. "భారతీయులు గొప్ప మనసున్న వారు, ఆతిథ్యం ఇస్తారు" అని మెచ్చుకున్న ఆయన.. మళ్లీ ఆ రోజులు రావాలని శివుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దీనిపై మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. మీకు ఏమనిపిస్తోందో కామెంట్ చెయ్యండి.

More in Entertainment