← Back to news

22 నెలల చిన్నారికి అనంత్ అంబానీ భారీ సాయం!

By Mahesh· 1h ago· Indianexpress

అరుదైన SMA టైప్-1తో బాధపడుతున్న 22 నెలల వేదాంశ్ ట్రీట్‌మెంట్‌కు అనంత్ అంబానీ 9 కోట్ల రూపాయలు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. వీడియో కాల్‌లో వేదాంశ్ పేరెంట్స్‌తో మాట్లాడిన అనంత్.. చిన్నారి హెల్త్ కండిషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ట్రీట్‌మెంట్‌ ఖర్చులు భరించేందుకు హామీ ఇవ్వడంతో వేదాంశ్ ఫ్యామిలీకి కొత్త హోప్ వచ్చింది. కష్టకాలంలో అండగా నిలిచిన అనంత్‌కు ఫ్యామిలీ మెంబర్స్ కృతజ్ఞతలు తెలిపారు.

More in Current Affairs