← Back to news

విమానాన్ని కూల్చే కుట్ర.. కో-పైలట్‌ షాకింగ్‌ ప్లాన్!

By Anusha· 2h ago
విమానాన్ని కూల్చే కుట్ర.. కో-పైలట్‌ షాకింగ్‌ ప్లాన్!

దుబాయ్‌ నుంచి టెల్‌అవీవ్‌ వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానాన్ని కూల్చేయాలని అనుకున్నట్లు కో-పైలట్‌ అల్‌ హమ్మామీ విచారణలో చెప్పాడు. విమానం గాల్లో ఉండగా.. ప్రేయర్ చేసుకుంటానని చెప్పి వెళ్లిన హమ్మామీ, తిరిగి వచ్చి పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌పై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో విమానం ఒక్కసారిగా కిందికి జారింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని అదుపులోకి తెచ్చి సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

More in International