← Back to news

Google డేటా సెంటర్.. అడవి మాయం!

By Krishna· 1h ago· Gadgetreview
Google డేటా సెంటర్.. అడవి మాయం!

గూగుల్ తన కొత్త డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం ఫిన్‌లాండ్‌.. ముహోస్‌లో సుమారు 500 ఫుట్‌బాల్ స్టేడియంల విస్తీర్ణానికి సమానమైన 300 హెక్టార్ల ఫారెస్ట్‌ని చట్టవిరుద్ధంగా నరికేసిందనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ ఎసెస్‌మెంట్ ప్రాసెస్ ఇంకా పూర్తవ్వలేదు. దీనిపై ఫిన్నిష్ రెగ్యులేటర్ LVV ఎంక్వైరీ చేస్తోంది. ₹1,41,498 కోట్ల ప్రాజెక్టు కోసం చెట్లను నరికేశారని 'ఫిన్నిష్ అసోసియేషన్ ఫర్ నేచర్ కన్జర్వేషన్' తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

More in International