← Back to news

బతికుండగానే చచ్చి.. చచ్చిన వ్యక్తిగా బతికొచ్చాడు

By Vishi· 7h ago· Ndtv
బతికుండగానే చచ్చి.. చచ్చిన వ్యక్తిగా బతికొచ్చాడు

సినిమాను గుర్తుకుతెచ్చే ఒక ఘటన చైనాలో జరిగింది. 2002లో జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఒక కిడ్నాప్, దోపిడీ కేసులో నిందితుడు దొరక్కుండా పారిపోయాడు. పోలీసులు ఆ కేసు మూసేశారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నిందితుడు ‘చెన్’ మాస్టర్ ప్లాన్ వేశాడు. తను చనిపోయినట్లు నమ్మించి, చనిపోయిన తన కవల సోదరుడి గుర్తింపును తను వాడుకోవడం మొదలుపెట్టాడు. కుటుంబ సభ్యులు కూడా అతనికి సహకరించారు. ఆ కవల సోదరుడి మాజీ ప్రియురాలు నిజం కనిపెట్టడంతో ఇన్నేళ్ల తర్వాత విషయం బయటపడింది.

More in International