← Back to news

భారత్‌తో అమెరికా దిగొస్తుందా? టారిఫ్స్ తగ్గే ఛాన్స్!

By Anusha· 1d ago
భారత్‌తో అమెరికా దిగొస్తుందా? టారిఫ్స్ తగ్గే ఛాన్స్!

భారత్‌తో ట్రేడ్ రిలేషన్స్ మెరుగుపరుచుకోవాల్సిన అవసరం అమెరికాకు ఉందని ప్రముఖ ఆర్థికవేత్త నౌరియల్ రూబిని అన్నారు. అమెరికాలో ధరలు పెరుగుతున్న కారణంగా భారత్‌పై సుంకాలు మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, సరైన నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక వృద్ధి 9 శాతానికి చేరవచ్చని తెలిపారు. దీనివల్ల యువతకు ఎక్కువ ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. చైనాపై ఆందోళనలతో కొన్ని కంపెనీలు భారత్‌కు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

More in International