← Back to news

EMI కోసం కన్నతల్లిని ఏం చేశాడంటే?

By Bala· 1h ago
EMI కోసం కన్నతల్లిని ఏం చేశాడంటే?

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తుప్రాన్పేటలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి EMIలు చెల్లించేందుకు డబ్బులు అవసరమైన ఓ వ్యక్తి తన అమ్మమ్మను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పాల వ్యాపారం చేసే మంటిపల్లి రాజు (31) 36 లక్షలకు ఇల్లు కొనుగోలు చేసి రుణం తీసుకున్నాడు. అమ్మమ్మ యాదమ్మ(70) వద్ద ఉన్న బంగారం, వెండి ఇవ్వాలని కోరగా నిరాకరించడంతో హత్య చేసి నగలు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

More in Local