← Back to news

'డేటా సెంటర్లు'.. అమెరికాలో వద్దు.. విశాఖలో?

By Krishna· 8h ago
'డేటా సెంటర్లు'.. అమెరికాలో వద్దు.. విశాఖలో?

AI డేటా సెంటర్లపై అమెరికాలో తీవ్ర వ్యతిరేకత ఉంది. కరెంటు, వాటర్ వాడకం, కరెంటు బిల్లుల పెరుగుదల, శబ్దం, పర్యావరణ ప్రభావాల వల్ల స్థానిక ప్రజలూ, కౌంటీలూ, నగరాలూ వ్యతిరేకిస్తున్నాయి. 2026 నాటికి 30 నుంచి 42 రాష్ట్రాల్లో వందల స్థానిక మోరటోరియంలు అమలులో ఉన్నాయి. న్యూయార్క్ మాత్రమే రాష్ట్ర స్థాయి మోరటోరియం విధించింది. సుమారు 14 నుంచి 16 రాష్ట్రాల్లో <a href="https://www.theclearcutnews.com/n/qrhsHV5">డేటా సెంటర్స్ </a>వద్దనే ప్రపోజల్ బిల్లులున్నాయి. మిచిగాన్, ఒహాయో, జార్జియా వంటి రాష్ట్రాల్లో స్థానిక నిషేధాలు ఎక్కువగా ఉన్నాయి.

More in International