"హనుమాన్ ఛాలీసా పఠించా": కెప్టెన్ స్మిత్
ఫ్లైదుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాల్‌లో మాట్లాడారు. ప్రమాద టైంలో చూపిన ధైర్యం, సమయస్ఫూర్తిని మోదీ మెచ్చుకున్నారు. స్మిత్ కూడా మోదీతో మాట్లాడటం తనకు సంతోషకరమైన సందర్భమని అన్నారు. ప్రమాద సమయంలో మనసులో 'హనుమాన్ ఛాలీసా' పఠించానన్నారు. హనుమాన్ తనకు ధైర్యం ఇచ్చారని అన్నారు. మోదీని రోల్ మోడల్‌గా భావిస్తున్నానని తెలిపారు. స్మిత్ త్వరగా కోలుకోవాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మోదీ అన్నారు.

