← Back to news

ఇండియన్ మాన్సూన్ ని కళ్లకు కట్టే ది ఫ్రాగ్రన్స్ ఆఫ్ రైన్ !

By DS· 13 Jun 2026· mint· india
ఇండియన్ మాన్సూన్ ని కళ్లకు కట్టే  ది ఫ్రాగ్రన్స్ ఆఫ్ రైన్ !

సీజన్ మారడం అంటే కేవలం ఒక వెదర్ లో మార్పు కాదు, అదొక బ్యూటిఫుల్ ఎమోషన్! చల్లగాలి, మబ్బుల చాటున దాగుడుమూతలు ఆడే సూర్యుడు,పచ్చని ప్రకృతి, ఎండ వేడికి నెగళ్లు బారిన భూమినుంచి వచ్చే తొలకరి జల్లుల మట్టి వాసనలు ఇవన్నీ ఇండియన్ వెదర్ కు మాత్రమే స్పెషల్.. ఈ సీజన్‌లో వేడి వేడి చాయ్ తాగుతూ, వాన నీటి జల్లులను ఆస్వా దించడం రియల్లీ గ్రేట్ ఫీలింగ్. రచయిత Stephen Alter తన 'The Fragrance of Rain' బుక్ లో ఇండియన్ రైనీ సీజన్ ని బాగా వర్ణించారు. మీరు కూడా చదివి ఎంజాయ్ చేయండి .

More in General