← Back to news

PRTUTS రాష్ట్ర కార్యదర్శిగా ఈరవేణి రాజ్‌కుమార్

By Srikanth· 1h ago· నల్గొండ
PRTUTS రాష్ట్ర కార్యదర్శిగా ఈరవేణి రాజ్‌కుమార్

నల్గొండలో జరిగిన PRTUTS స్టేట్ మీటింగ్స్‌లో ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్‌కుమార్ యాదవ్ రాష్ట్ర కార్యదర్శిగా సెలెక్ట్ అయ్యారు. టీచర్ల ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ కోసం ఆయన చేసిన కృషిని గుర్తించి ఈ బాధ్యత అప్పగించినట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. తన ఎన్నికకు సపోర్ట్ చేసిన లీడర్లందరికీ థ్యాంక్స్ చెప్పారు. పలువురు టీచర్లు ఆయనకు విషెస్ తెలియజేశారు.

More in Local