← Back to news

పవన్ కళ్యాణ్‌ను యాక్టర్‌లాగే చూస్తాం!

By sahani· 2 Jun 2026· X· Telangana

"పవన్ కళ్యాణ్‌ను మేము ఓన్లీ ఒక సినిమా యాక్టర్‌లాగే చూస్తాం" అంటూ కాంగ్రెస్ లీడర్ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్రా మూలాలున్న వ్యక్తి తెలంగాణలో పార్టీ పెడితే ఇక్కడి ప్రజలకు న్యాయం చేయలేరని ఆయన అన్నారు. ఆంధ్రా ప్రాంత లీడర్‌కు ఆంధ్రాపైనే ప్రేమ ఉంటుంది, కానీ తెలంగాణ మీద ప్రేమ ఉండదు కదా అని క్వశ్చన్ చేశాడు. పవన్ కళ్యాణ్ పై మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

More in Politics