← Back to news

గోదావరి పుష్కరాలకు రూ.2,000 కోట్లు.. మంత్రి నారాయణ

By Mahesh· 11h ago· AP
గోదావరి పుష్కరాలకు రూ.2,000 కోట్లు.. మంత్రి నారాయణ

AP: గోదావరి పుష్కరాలను గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాజమండ్రి పుష్కరాల అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు, ఇతర పనులకు కలిపి మొత్తం 2వేల కోట్లు రిలీజ్ చేశామని అన్నారు. కేంద్ర ఫండ్స్‌తో మధ్యలో ఆగిపోయిన ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను కూడా మళ్లీ స్టార్ట్ చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

More in AP