← Back to news

కేసు అర్జెంట్‌గా వినలేం- CJI

By Sahani· 3h ago· X· Paschima Bengal
కేసు అర్జెంట్‌గా వినలేం- CJI

వెస్ట్ బెంగాల్ SIR కేసుకు సంబంధించిన హియరింగ్‌ను ముందుగా జరపలేమని సుప్రీం స్పష్టం చేసింది. అప్పీలేట్ అథారిటీస్ దగ్గర దాదాపు 18,000 అప్పీల్స్ పెండింగ్‌లో ఉన్నాయని, అక్టోబర్ 6న రెజినగర్, నందిగ్రామ్‌లలో జరగబోయే ఉపఎన్నికలు కంటే ముందే ఈ లిస్టింగ్ చేయాలని లాయర్ రిక్వెస్ట్ చేశారు. హియరింగ్ ఆలస్యమైతే ఎఫెక్ట్ అయిన ఓటర్లు రెండోసారి కూడా ఓటింగ్ మిస్ అవుతారని లాయర్ చెప్పగా, ఇవి కేవలం బై-ఎలక్షన్స్ మాత్రమే కదా అని CJI సూర్య కాంత్ కామెంట్ చేశారు. దీంతో ఈ కేసు హియరింగ్ అక్టోబర్ 5నే జరగనుంది.

More in Current Affairs