← Back to news

నెట్‌ఫ్లిక్స్‌లో రవితేజ మూవీకి బిగ్ రీచ్

By Nani Eluri· 12h ago
నెట్‌ఫ్లిక్స్‌లో రవితేజ మూవీకి బిగ్ రీచ్

రవితేజ, శివ నిర్వాణ కాంబోలో వచ్చిన ‘ఇరుముడి’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా నాన్-ఇంగ్లిష్ సినిమాల లిస్టులో నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో అలరించిన ఈ సినిమా.. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్ టాప్‌లోకి రావడంతో మూవీ రీచ్ మరింత పెరిగింది. ఓటీటీ సక్సెస్‌తో మూవీపై సోషల్ మీడియాలోనూ మళ్లీ చర్చ పెరిగింది

More in Entertainment