AP బీచ్‌లలో ఇకనుండి లిక్కర్!

APలో లిక్కర్ సేల్స్‌ను పెంచేందుకు చంద్రబాబు గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. గోవా లాగే AP బీచ్‌లలో కూడా 'బీచ్ షాక్స్' పెట్టడానికి క్యాబినెట్ ఓకే చెప్పింది. ఈ షాక్స్‌లో మార్నింగ్ 10AM నుండి నైట్ 8PM వరకు ఆల్కహాల్ అమ్మడానికి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో దీనిని స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ గనుక ఇది సక్సెస్ అయితే, ఫ్యూచర్‌లో స్టేట్ లో ఉన్న అన్ని బీచ్‌లలో కూడా ఈ బీచ్ షాక్స్ రూల్‌ను తీసుకురావాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది.


