← Back to news

జరిగినదంతా గుర్తుంటుంది..దేశం ఈ దారుణాన్ని మర్చిపోదు

By Lokesh· 1h ago· X

CEC జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేస్తున్న NSUI కార్యకర్తలపై పోలీసుల చర్యలను కాంగ్రెస్ ఖండించింది. “జరిగినదంతా గుర్తుంటుంది.. దేశం ఈ దారుణాన్ని మర్చిపోదు” అంటూ కాంగ్రెస్ అధికారిక X అకౌంట్లో పోస్ట్ చేసింది. మోదీ-షా ఎంత అధికారాన్ని ఉపయోగించినా తమ పోరాటాన్ని ఆపలేరని తెలిపింది. జ్ఞానేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

More in National