స్కూళ్లలో నులిపురుగుల ట్యాబ్లెట్స్ పంపిణీ 💊

డుంబ్రిగుడ మండలంలోని కిల్లోగుడ PHC పరిధిలో ‘నేషనల్ డీవార్మింగ్ డే’ నిర్వహించారు. నులిపురుగులను తుడిచిపెట్టేస్తే పిల్లల్లో అనీమియా (రక్తహీనత), న్యూట్రిషన్ లోపం తగ్గి హెల్దీగా ఎదుగుతారని డాక్టర్ కుమార్‌రత్న చెప్పారు. కిల్లోగుడ, జామగుడ ఆశ్రమ స్కూల్స్ స్టూడెంట్స్‌కి అల్బెండజోల్ ట్యాబ్లెట్స్ వేయించారు. ఈ ప్రోగ్రామ్‌లో PHN జానకమ్మ, మెడికల్ స్టాఫ్, ఆశా వర్కర్లు పాల్గొని ఈవెంట్‌ని సక్సెస్ చేశారు.

