← Back to news

మళ్లీ పడిపోయిన గోల్డ్ రేట్స్.. ఈరోజు ధరలివే!

By sahani· 11 Jun 2026· Andhrajyothy· Hyderabad
మళ్లీ పడిపోయిన గోల్డ్ రేట్స్.. ఈరోజు ధరలివే!

బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్స్ వరుసగా రెండో రోజు కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,45,640 కి, 22 క్యారెట్ల ధర ₹1,33,500 కి పడిపోయింది. US-ఇరాన్ టెన్షన్స్ వల్ల డాలర్ వాల్యూ పెరగడంతోనే గోల్డ్ మార్కెట్ డౌన్ అయిందని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. సిల్వర్ రేట్స్‌లో మాత్రం ఎలాంటి చేంజ్ లేదు. సో, గోల్డ్ కొనే ముందు రేట్స్ ఒకసారి చెక్ చేసుకోండి!

More in General