← Back to news

వనపర్తిలో ఛాంపియన్ కప్.. ఆటల సందడి!

By Naresh· 1h ago· Gatlakhanapur, Peddamandadi, Wanaparthy

వనపర్తిలో ఛాంపియన్ కప్-2026 జరగనుంది. అక్టోబర్ 16, 17 తేదీల్లో స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దసరా హాలిడేస్ కావడంతో జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ, చెస్, క్యారమ్స్ పోటీలు జరుగుతాయి. ముందుండి ఏర్పాట్లు చేస్తున్న కలెక్టర్, ADSOకు ఛైర్మన్ ధన్యవాదాలు తెలిపారు.

More in Local