October 2 జంతర్ మంతర్ ధర్నా
దేశంలో SIR పేరుతో ఏకంగా 1.37 కోట్ల ఓట్లను తొలగించారని, ఇది చాలా పెద్ద కాన్స్పిరసీ అని AAP MP సంజయ్ సింగ్ ఆరోపించారు. ప్రధాని మోదీ, BJP, చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేష్ కుమార్ కలిసి ఓట్ దొంగతనానికి పాల్పడుతున్నారని విమర్శించారు. డెమోక్రసీని కాపాడుకోవడానికి అక్టోబర్ 2న ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్ దగ్గర జరిగే ప్రొటెస్ట్‌కి అందరూ రావాలని, ఈ ఆందోళనలో పార్టిసిపేట్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


