← Back to news

లెదర్ పార్క్‌ను వెంటనే స్టార్ట్ చేయాలి

By Surender· 1h ago· Mahabubnagar
లెదర్ పార్క్‌ను వెంటనే స్టార్ట్ చేయాలి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని పోలేపల్లి లెదర్ పార్క్‌ను వెంటనే ఓపెన్ చేసి దళిత యూత్‌కు జాబ్స్ ఇవ్వాలని KVPS, AIAWU లీడర్స్ డిమాండ్ చేశారు. సైట్‌ను విజిట్ చేసి డిప్యూటీ MRO అజయ్ కుమార్‌కు వినతిపత్రం సబ్మిట్ చేశారు. 2003లోనే బిల్డింగ్ కట్టి ట్రైనింగ్ ఇచ్చినా పార్క్ స్టార్ట్ చేయకపోవడంతో అది ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఏకరాల ల్యాండ్ కబ్జా కాకుండా కాపాడి వెంటనే లెదర్ ఇండస్ట్రీని ప్రారంభించాలని కోరారు.

లెదర్ పార్క్‌ను వెంటనే స్టార్ట్ చేయాలి

More in Local