← Back to news

అనంతపురంలో భారీ వర్షం

By BK· 1h ago· అనంతపురం
అనంతపురంలో భారీ వర్షం

అనంతపురం జిల్లా కరువు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శింగనమల నియోజకవర్గంలో కొద్ది నిమిషాల్లోనే వర్షం దంచికొట్టడంతో వాగులు, వంకలు ఉప్పొంగి పారాయి. కొండల నుంచి నీరు వేగంగా రావడంతో కింద ఉన్న ప్రాంతాలు నీటమునిగాయి. ఎండిపోయిన నేలల్లో ఒక్కసారిగా భారీగా వర్షపు నీరు చేరడంతో ఊళ్లు నీటితో పూర్తిగా మునిగిపోయాయి.

More in Local