← Back to news

IAS వికాస్‌.. వీకెండ్స్ డుమ్మా!

By Krishna· 4h ago· X
IAS వికాస్‌.. వీకెండ్స్ డుమ్మా!

AP CM చంద్రబాబు.. అధికారులంతా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని చెబుతున్నారు. కానీ.. IAS వికాస్‌ మర్మత్ లాంటి వారు ఈ మాటల్ని గాలికి వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. వీకెండ్ వస్తే చాలు చాలా మంది అధికారులు అసలు APలోనే ఉండట్లేదు. వాళ్ల వీకాఫ్ వాళ్ల ఇష్టం. ఐతే.. అక్కడో సమస్య వస్తోంది. <a href="https://www.theclearcutnews.com/n/VxR8GDR">వికాస్ లాంటి వారు</a> శుక్రవారం మధ్యాహ్నమే వెళ్లిపోయి.. సోమవారం మధ్యాహ్నం విధుల్లోకి వస్తున్నారు. ప్రజలకు అసౌకర్యం కలుగుతోంది. దీనికి చెక్ పెట్టాలని వారు కోరుతున్నారు.

More in AP