← Back to news

విశాఖ Data Center కేసు.. నేడు విచారణ

By Prashanth· 1h ago· Andhra Pradesh
విశాఖ Data Center కేసు.. నేడు విచారణ

AP: విశాఖపట్నం Data Center Projectకు భూ కేటాయింపులు, పర్యావరణ అంశాలపై ఫైల్ అయిన WP(PIL) నెంబర్ 137/2026పై AP High Courtలో బోలిశెట్టి సత్యనారాయణ vs AP Govt&Others కేసు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు ఈ రోజు విచారణ జరగనుంది. పిటిషనర్ తరఫున సుప్రీం కోర్టు అడ్వకేట్ విరాగ్ గుప్తా,అజయ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు. విశాఖలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్తానం భూముల కేటాయింపు, పర్యావరణ నిబంధనలపై ఈ PIL ఫైల్ అయింది.

More in National