కర్ణాటక లో CM విజయ్!
విజయ్ CM అయ్యాక ఫస్ట్ టైమ్ కర్ణాటకలో అడుగుపెట్టారు. ఉడుపి డిస్ట్రిక్ట్‌లోని ఫేమస్ కొల్లూరు మూకాంబిక టెంపుల్‌ని ఆయన విజిట్ చేశారు. అక్కడ అమ్మవారికి స్పెషల్ పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. CM హోదాలో విజయ్ కర్ణాటకకు రావడం ఇదే ఫస్ట్ టైమ్ కావడంతో. ఈ టెంపుల్ విజిట్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


