CM విజయ్: నేను CMని కాను.. మీ ఫస్ట్ సర్వెంట్‌ని!
తమిళనాడులో విజయ్ CM అయిన తర్వత ఇచ్చిన ఫస్ట్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. "నేను సీఎంని కాను.. మీ ఫస్ట్ సర్వెంట్‌ని" అంటూ విజయ్ చేసిన కామెంట్స్ కి పబ్లిక్ విపరీతంగా కనెక్ట్ అయ్యారు. విజయ్ తన పవర్‌ఫుల్ స్పీచ్‌తో అందరిలో ఫుల్ జోష్ నింపారు, తమిళనాడులో న్యూ జనరేషన్ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.


