← Back to news

దేవ్‌ప్రయాగ్‌లో విషాదం..

By Prashanth· 1h ago

జైపూర్‌కు చెందిన 22 ఏళ్ల రాఘవ్ శర్మ స్నేహితులతో కలిసి దేవ్‌ప్రయాగ్ సంగమం దగ్గర స్నానానికి వెళ్లాడు. నీటిలో దిగిన కొద్దిసేపటికే కాలు జారి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న పోలీసులు రక్షించేందుకు ప్రయత్నించినా.. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రాఘవ్‌ను వెంటనే కాపాడలేకపోయారు. సమాచారం అందగానే గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి రాఘవ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

More in National