వారి సమాధులు వారే తవ్వుకుంటున్నారు

ఇండియాలోని గార్మెంట్, టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలు తమ కార్మికులు వారి గోతిలో వారే పడేలా చేస్తున్నాయి. కార్మికుల తలలకు చిన్న కెమెరాలు అమర్చి.. వారు బట్టలు ఎలా కుడుతున్నారు, మిషన్లు ఎలా ఆపరేట్ చేస్తున్నారో ‘ఫస్ట్-పర్సన్ వ్యూ’ (Egocentric Data) లో రికార్డ్ చేస్తున్నారు. ఈ వీడియోలతో భవిష్యత్తులో మనుషుల స్థానంలో రాబోయే 'హ్యూమనాయిడ్ రోబోలకు' ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనిపై నాగ్‌పూర్‌కు చెందిన ఒక టెక్నీషియన్ స్పందిస్తూ నా శవాన్ని పెట్టడానికి నేనే శవపేటిక తయారు చేసుకుంటున్నట్లు ఉందని ఆందోళనగా చెప్పారు. నిజంగా ఇదొక కార్పొరేట్ కుట్ర


