← Back to news

పసికందుని ఘోరంగా హింసించి చంపిన శాడిస్ట్ !!

By DS· 2 Jun 2026· Ndtv· tiruvanantapuram
పసికందుని ఘోరంగా హింసించి చంపిన శాడిస్ట్ !!

కేరళలోని నెడుమంగడ్‌లో ఏడాదిన్నర బాబు అర్షిద్‌ను తల్లి తో ఉన్న ప్రియుడు అష్కర్ కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. బాబు ఒంటిపై 51 గాయాలు, సిగరెట్ కాలిన గుర్తులను పోలీసులు గుర్తించారు. తన జీవితానికి అడ్డంగా ఉన్నాడనే కారణంతో మూడు నెలల ముందే ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు నిందితుడు అష్కర్ ఒప్పుకున్నాడు. బాబును క్రూరంగా హింసిస్తున్నా తల్లి అఖిల మౌనంగానే ఉండిపోయింది. విచారణలో అష్కర్‌కు తన మొదటి భార్యను కూడా ఘోరంగా హింసించిన పాత నేర చరిత్ర ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం నిందితులిద్దరూ జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

More in Politics