← Back to news

జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్‌పై 914 కేసులు.. పోలీసుల యాక్షన్

By సందీప్· 1h ago· Nandyala, Nandyal Urban, Nandyal
జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్‌పై 914 కేసులు.. పోలీసుల యాక్షన్

నంద్యాల జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రత కోసం పోలీసులు విస్తృత ఎన్ఫోర్స్మెంట్ చేపట్టారు. SP సునీల్ షొరాణ్ ఆదేశాలతో సెప్టెంబర్ నెలలో డ్రంకెన్ డ్రైవ్‌పై 914 కేసులు, ఓపెన్ డ్రింకింగ్‌పై 1,204 కేసులు నమోదు చేశారు. మైనర్ డ్రైవింగ్‌పై 160 కేసులు నమోదు చేయడంతో పాటు రోడ్డు భద్రతపై 83 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.

జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్‌పై 914 కేసులు.. పోలీసుల యాక్షన్
జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్‌పై 914 కేసులు.. పోలీసుల యాక్షన్

More in Local