← Back to news

ఒడిస్సా రూట్ ఓపెన్.. ఊపిరి పీల్చుకున్న డ్రైవర్లు

By MD ALI· 1h ago· Chatti, Chinturu, Polavaram
ఒడిస్సా రూట్ ఓపెన్.. ఊపిరి పీల్చుకున్న డ్రైవర్లు

పోలవరం జిల్లా చింతూరు మండలంలోని జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. దీంతో ఐదు రోజులుగా ఆంధ్రా నుంచి ఒడిస్సాకు రాకపోకలు బంద్ అయ్యాయి. నిమ్మలగూడెం, ఎర్రంపేట, చట్టి వద్ద వందలాది వాహనాలు నిలిచిపోయాయి. సోమవారం నీరు కొంత తగ్గింది. దీంతో రాకపోకలు యథావిధిగా మళ్లీ స్టార్ట్ అయ్యాయి. ఐదు రోజులుగా ఇబ్బందులు పడిన వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

More in Local