← Back to news

CEC రాజీనామా చేయాలంటూ డిమాండ్

By Mahesh· 1h ago· Bihar

బిహార్‌లోని పాట్నాలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఓటర్ లిస్ట్‌లో పేర్లు తొలగించడంపై లెఫ్ట్ పార్టీలు, స్టూడెంట్ సంఘాలు, రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు ఆందోళన చేపట్టాయి. SIR ప్రాసెస్‌లో అర్హులైన ఓటర్ల పేర్లు డిలీట్ చేసారంటూ ఆరోపణలు వచ్చాయి. CPI(ML) నేతలు బిహార్‌లో చేసిన సర్వేలో తొలగించిన ఓటర్లలో కొందరు ఇప్పటికీ తమ గ్రామాల్లోనే ఉన్నట్లు తెలిపారు. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

More in National