← Back to news

జాబ్స్ వద్దట.. రిక్షా నడపాలట!

By Sharmila· 1h ago

జాబ్స్ కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి వైపు వెళ్లాలని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ CM బ్రజేశ్ పాఠక్ అన్నారు. లక్నోలో ‘భారత్ ట్యాక్సీ’ సేవల ప్రారంభ ప్రోగ్రాంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఈ-రిక్షా లేదా ట్యాక్సీ నడుపుతూ రోజులో కొన్ని గంటలే పనిచేసి కూడా బాగా సంపాదించవచ్చనీ, మిగతా టైంని కుటుంబంతో గడపవచ్చని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్‌పై మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు యూత్ ట్రోల్ చేస్తున్నారు. మీరేమంటారు.. కామెంట్ చెయ్యండి.

More in National