← Back to news

కోర్టు మెట్లెక్కిన కాంగ్రెస్!

By Sahani· 1h ago· X
కోర్టు మెట్లెక్కిన కాంగ్రెస్!

ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చీఫ్ CEC జ్ఞానేష్ కుమార్‌కు అగైనెస్ట్‌గా ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్గా రియాక్ట్ అయింది. ఢిల్లీ పోలీసుల డెసిషన్‌ను ఛాలెంజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉదయ్ భాను చిబ్ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. తమ ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తున్నారని, నిరసన తెలిపేందుకు పర్మిషన్ ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వారు కోర్టును కోరారు.

More in Current Affairs