← Back to news

పాలమూరు నీళ్ల తరలింపుపై భగ్గుమన్న JAC

By NRPT· 56m ago· Nagarkurnool

డిండి ప్రాజెక్టు పేరుతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల వాటర్ ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలను వెంటనే స్టాప్ చేయాలని తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇన్‌చార్జి, JAC లీడర్ గవినోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పాలమూరు రైతుల నీటి హక్కులను సేవ్ చేస్తూ ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్స్, కెనాల్ వర్క్స్‌ని వెంటనే కంప్లీట్ చేయాలన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ప్రొటెస్ట్ తప్పదని హెచ్చరించారు.

More in Local