← Back to news

నందికి అరటిపండు తినిపించిన కోతి.. వీడియో వైరల్‌

By Anusha· 1h ago· X

ట్రాఫిక్ ఐలాండ్‌పై ఉన్న నంది విగ్రహం దగ్గర ఓ కోతి, అరటిపండును నందికి తినిపించేందుకు ప్రయత్నించింది. చుట్టూ వాహనాల రాకపోకలు సాగుతున్నా.. ఈ దృశ్యం మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. మంకీ చేసిన ఈ ప్రయత్నానికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నగర జీవనం మధ్య కనిపించిన ఈ ఆసక్తికర క్షణం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

More in Viral